ఓపెన్ తెలుగు డేటా ఫార్మాట్, వెర్షన్ 1
data.opentelugu.org లోని ప్రతి ఫైల్ ఒకే ఫార్మాట్‌లో ఉంటుంది: ఫైల్ ఏమిటి, ఏ కాలానికి, దాని స్థితి (సరిచూసినదా, ఇంకా నిర్ధారించనిదా), మూలాలు, లైసెన్స్, ముందటి వెర్షన్ నుండి మార్పులు, ఆ తర్వాత ఆ రకం సమాచారం. ప్రచురించిన ఫైల్ ఎప్పుడూ మారదు; సవరణ కొత్త వెర్షన్‌గా వస్తుంది. యాప్‌లు index.json చూసి, ప్రతి ఫైల్‌ను దాని sha256 తో సరిచూసి తీసుకుంటాయి. పూర్తి వివరాలు ఇంగ్లీషులో ఉన్నాయి.