ఓపెన్ తెలుగు డేటాయాప్‌లు లెక్కించే సమాచారం, మూలాలతో

విద్యుత్ టారిఫ్

నెలకు ఎన్ని యూనిట్లు వాడితే కరెంట్ బిల్లు ఎంత అవుతుందో చూసుకోవడానికి: ప్రతి వర్గం రేట్లు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వు నుండి, పేజీ సంఖ్యతో. కస్టమర్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, ఇంధన సర్దుబాటు ఛార్జీ (FPPCA) ఇంకా ఇందులో లేవు.

వాడే యాప్‌లు: రోజు లెక్కలు, రైతు లెక్కలు

తెలంగాణ రేట్లను అధికారిక ఉత్తర్వు నుండి ఎక్కిస్తున్నాం.

విద్యుత్ టారిఫ్, ఆంధ్రప్రదేశ్, 2026-27

ఇంకా నిర్ధారించలేదు 1 ఏప్రిల్, 2026 నుండి 31 మార్చి, 2027 వరకు · DISCOMలు: APSPDCL, APCPDCL, APEPDCL

సరిచూడవలసిన అధికారిక మూలం: The owner's check of each figure against APERC's order (data.opentelugu.org specs/004-electricity/verify.md)

వర్గంయూనిట్ ధరస్థిర ఛార్జీమూలం
I(A) గృహ వినియోగం
టెలిస్కోపిక్ (ప్రతి శ్లాబ్ యూనిట్లకు ఆ శ్లాబ్ ధర) · kWh
0–30 యూనిట్లు ₹1.90; 31–75 యూనిట్లు ₹3.00; 76–125 యూనిట్లు ₹4.50; 126–225 యూనిట్లు ₹6.00; 226–400 యూనిట్లు ₹8.75; 400 పైన ₹9.75kW కి ₹10; 75 kW పైన kW కి ₹75Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 172 of 440; section 1.1, page 176 of 440
II(C) విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు
ఒకే ధర · kWh/kVAh
₹6.70లేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 172 of 440
III(D) కుటీర పరిశ్రమలు (20 HP వరకు)
ఒకే ధర · kWh
దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్ (G.O.Rt.No.75, 27-06-2018)
₹3.75kW కి ₹20Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 173 of 440
IV(C)(i) మత ప్రదేశాలు (2 kW వరకు)
ఒకే ధర · kWh/kVAh
₹3.85kW కి ₹30Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 173 of 440
IV(C)(ii) మత ప్రదేశాలు (2 kW పైన)
ఒకే ధర · kWh/kVAh
₹5.00kW కి ₹30Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 173 of 440
V(A)(i) వ్యవసాయం: కార్పొరేట్ రైతులు
ఒకే ధర · kWh
₹3.50లేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(A)(ii) వ్యవసాయం: కార్పొరేట్ కాని రైతులు (ఉచిత విద్యుత్)
ఉచితం
ఉచితంలేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(A)(iii) ఉప్పు సాగు యూనిట్లు (15 HP వరకు)
ఒకే ధర · kWh
₹2.50లేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(A)(iv) చెరకు గానుగ (ఉచిత విద్యుత్)
ఉచితం
ఉచితంలేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(A)(v) గ్రామీణ ఉద్యాన నర్సరీలు (ఉచిత విద్యుత్)
ఉచితం
ఉచితంలేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(A)(vi) గ్రీన్‌హౌస్‌లో పూల సాగు
ఒకే ధర · kWh/kVAh
₹4.50kW కి ₹75Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(B) ఆక్వా సాగు, పశుపోషణ
ఒకే ధర · kWh/kVAh
₹3.85kW కి ₹30Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(D) వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు (20 HP వరకు)
ఒకే ధర · kWh
₹3.75kW కి ₹20Andhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440
V(E) ప్రభుత్వ / ప్రైవేట్ ఎత్తిపోతల పథకాలు
ఒకే ధర · kVAh
₹6.40లేదుAndhra Pradesh Electricity Regulatory Commission
పేజీ: Table 11, page 174 of 440

లైసెన్స్

ఈ సంకలనం CC BY 4.0 లైసెన్స్‌తో; అంకెలు భారత ప్రభుత్వ నిర్ణయాలు, మూలం చెప్పి ఎవరైనా వాడుకోవచ్చు.