భూమి రిజిస్ట్రేషన్ ఖర్చులు
భూమి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, బహుమతిగా ఇచ్చేటప్పుడు, పంపకం చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కట్టే ఖర్చులు: స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు. ప్రభుత్వ మార్కెట్ విలువ, ఒప్పుకున్న ధరలో ఏది ఎక్కువైతే దానిపై లెక్కిస్తారు. మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ శాఖ పోర్టల్‌లో లేదా సబ్-రిజిస్ట్రార్ దగ్గర తెలుస్తుంది.
రేట్లను రిజిస్ట్రేషన్ శాఖల అధికారిక జాబితాల నుండి ఒక్కొక్కటిగా సరిచూసి ఎక్కిస్తున్నాం. అప్పటివరకు ఇక్కడ ఏ రేటూ చూపించం.
యూజర్ ఛార్జీలు, స్కానింగ్, మ్యుటేషన్, డాక్యుమెంట్ రైటర్ ఫీజు ఇందులో లేవు.
లైసెన్స్
ఈ సంకలనం CC BY 4.0 లైసెన్స్‌తో; అంకెలు భారత ప్రభుత్వ నిర్ణయాలు, మూలం చెప్పి ఎవరైనా వాడుకోవచ్చు.